Rishabh Pant To Watch DC vs GT From Stadium: ఇవాళ స్టేడియంకు రాబోతున్న రిషబ్ పంత్

దిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. యాక్సిడెంట్ తర్వాత సర్జరీ చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న రిషబ్ పంత్.... ఇవాళ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు రాబోతున్నాడు. ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో జరగబోయే మ్యాచ్.... దిల్లీకి ఫస్ట్ హోం మ్యాచ్. తన జట్టును గ్రౌండ్ నుంచే రిషబ్ చీర్ చేయబోతున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola