Rishabh Pant In Swimming Pool | Road To Recovery: గ్రేట్ ఫుల్ గా ఉన్నానంటున్న రిషబ్
గతేడాది చివర్లో ఘోరమైన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.... ఇప్పుడు రికవరీ మోడ్ లో ఉన్నాడు. ఇప్పుడు తన రోడ్ టు రికవరీ అందరికీ తెలిసేలా ఓ అప్ డేట్ షేర్ చేసుకున్నాడు.