RCB WPL 2024 Vijay Mallya Tweet: ఆర్సీబీ విజయం తర్వాత విజయ్ మాల్యా వేసిన ట్వీట్ లో తప్పేముంది..?
స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిన్న అద్భుతరీతిలో విజయం సాధించి.... WPL రెండో సీజన్ టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. కానీ ఆర్సీబీ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఓ ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆర్సీబీ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా ట్వీట్.