RCB vs PBKS Highlights | Mohammed Siraj Super Bowling: కెప్టెన్ గా తిరిగొచ్చిన Kohli

కింగ్ కోహ్లీ కెప్టెన్ గా వచ్చాడు. వస్తూనే ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ 24 పరుగుల తేడాతో గెలిచింది. 175 రన్స్ ఛేజింగ్ లో పంజాబ్ 150కే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ను డిసైడ్ చేసిన టాప్-5 మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola