RCB Batting Depth | Virat Kohli Golden Duck: ఆ ముగ్గురూ ఆడకపోతే ఇక అంతే సంగతులా..?
ABP Desam
Updated at:
24 Apr 2023 09:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅవును.... ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటిదాకా 7 మ్యాచెస్ ఆడితే.... అన్నింట్లోనూ ఏడుగురు ప్లేయర్స్ తోనే ఆడింది. అదేంటి... మాకు తెలిసిన క్రికెట్ అంటే 11 మంది ఉండాలి కదా. మరి ఏడుగురే ఏంటీ అనుకుంటున్నారా..?