Ravichandran Ashwin Reviews DRS Decision In TNPL: మరోసారి వార్తల్లో నిలిచిన అశ్విన్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రోజుకో వింత సంఘటన జరుగుతోంది. మొన్న ఒక్క బాల్ కే 18 పరుగులు ఇస్తే.... ఇప్పుడు రివ్యూయింగ్ కే కొత్త విధానాన్ని నేర్పాడు... మన రవిచంద్రన్ అశ్విన్ అన్న.