Disciplinary Action On Ishan Kishan: ఇషాన్ కిషన్ పై రూమర్స్ అన్నింటికీ క్లారిటీ ఇచ్చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్
ఇషాన్ కిషన్ మీద బీసీసీఐ వేర్వేరు కారణాల వల్ల డిసిప్లినరీ యాక్షన్ తీసుకుందని, అందుకే జట్టులో ఎంపిక కాలేదని చాలా వార్తలు వినిపించాయి. తొలి టీ20 ముందు మీడియాతో మాట్లాడిన కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆ రూమర్స్ ను కొట్టిపారేశాడు.