Quinton de Kock Retired : World cup 2023 సెమీస్ ఓటమితో నిష్క్రిమించిన లెజెండ్ | ABP Desam
ABP Desam
Updated at:
17 Nov 2023 11:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్వింటన్ డికాక్..వయస్సు కేవలం 30 సంవత్సరాలు. టీమిండియాలో అయితే చాలా మంది ఈ ఏజ్ లో టీమ్ లో చోటు దక్కించుకుంటున్నారు. అలాంటిది 30ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించాడు క్వింటన్ డికాక్.