Quinton de Kock 174 Runs vs Bangladesh World Cup 2023: సౌతాఫ్రికా సక్సెస్ లో డికాక్ కీలకపాత్ర
Continues below advertisement
సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో దుమ్మురేపుతున్నాడు. 5 మ్యాచుల్లో 407 రన్స్ చేశాడు. ప్రస్తుతం టాప్ స్కోరర్. 3 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇంత అద్భుతమైన ఫాంలో ఉండి, రికార్డుల మీద రికార్డులు కొడుతున్న డికాక్ కు ఇదే ఆఖరి ప్రపంచకప్ అంటే నమ్ముతారా?
Continues below advertisement