PV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP Desam

 బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లి ఫోటోలు వచ్చేశాయి. ఆదివారం రాత్రి వెంకట దత్త సాయితో సింధు వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగింది. రాజకీయ, సినీ ప్రముఖులు..అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. ఆ ఫోటోలను సింధు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.  సింధు భ‌ర్త వెంక‌ట ద‌త్త సాయి పోసిడెక్స్ టెక్నాల‌జీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప‌నిచేస్తున్నారు. డిసెంబ‌ర్ 14న ఈ జంట ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పెళ్లికి హాజరై సింధు, వెంకట దత్త సాయిలను ఆశీర్వదించారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లి ఫోటోలు వచ్చేశాయి. ఆదివారం రాత్రి వెంకట దత్త సాయితో సింధు వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగింది. రాజకీయ, సినీ ప్రముఖులు..అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. ఆ ఫోటోలను సింధు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.  సింధు భ‌ర్త వెంక‌ట ద‌త్త సాయి పోసిడెక్స్ టెక్నాల‌జీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప‌నిచేస్తున్నారు. డిసెంబ‌ర్ 14న ఈ జంట ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పెళ్లికి హాజరై సింధు, వెంకట దత్త సాయిలను ఆశీర్వదించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola