Pujara vs Pat Cummins | Border Gavaskar Trophy 2023: నంబర్ వన్ బౌలర్ ను పుజారా ఎలా అడ్డుకుంటాడు..?

ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఓవైపు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో గోడలా నిలబడిపోయే పుజారా ఓవైపు. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధంలో గెలుపు ఎవరిది..? కమిన్స్ మీద ఉన్న బ్యాడ్ రికార్డును పుజారా చెరిపేసుకుంటాడా..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola