PBKS vs LSG Highlights | Shahrukh Khan Batting: Sikandar Raza అద్భుతమైన హాఫ్ సెంచరీ, పంజాబ్ విజయం
కొట్టేశాడు. షారూక్ ఖాన్ హిట్ కొట్టేశాడు. అయితే ఈసారి బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కాదు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షారూక్ ఖాన్. లక్నోతో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన మ్యాచ్ లో షారూక్ చివర్లో విలువైన కేమియో ఆడి జట్టును 2 వికెట్ల తేడాతో గెలిపించాడు. ఈ మ్యాచ్ లో టాప్ మూమెంట్స్ చూద్దాం.