Pat Cummins Landed Australia : విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాలో కమిన్స్ కు విలువ లేదు | ABP Desam

Continues below advertisement

ఆస్ట్రేలియా. విశ్వవిజేత. భారత్ ను భారత్ లోనే ఓడించి వరల్డ్ ఛాంపియన్ నిలిచింది. కానీ ఈ వీడియో చూడండి ఆస్ట్రేలియాకు చేరుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్. విశ్వవిజేతగా నిలిచి కప్ తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెడితే అతన్ని స్వాగతించటానికి..కంగ్రాట్స్ చెప్పటానికి వచ్చిన వాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram