Pakistan vs Netherlands| World Cup 2023 Fans Reactions | ఉప్పల్ స్టేడియందగ్గర ఫ్యాన్స్ రియాక్షన్స్
హైదరాబాద్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. శుక్రవారం పాకిస్థాన్ వెర్సస్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కోసం ఎక్కడెక్కడి నుంచో ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు. వాళ్ల రియాక్షన్స్ ఏంటో మనం తెలుసుకుందాం రండి..!