Pakistan Qualification Scenario in World CUP 2023 | ఈ రెండు జరిగితే పాకిస్థాన్ సెమీస్ లోకి వస్తుంది | ABP Desam

Continues below advertisement

Pakistan Qualification Scenario : వరల్డ్ కప్ సెమీస్ రేసులో నాల్గోవ బెర్త్ కోసం పోటీ రసవత్తరంగా మారింది. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ మంచి నెట్ రన్ రేట్ తో నాల్గోవ ప్లేస్ కు వెళ్లిపోయింది. ఈ తరుణంలో.. పాకిస్థాన్ ఏం చేస్తే సెమీస్ లోకి అడుగుపెడుతుందో ఇప్పుడు చూద్దాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram