Pak vs Zim T20 WC 2022 Highlights | పాకిస్థాన్ పై అద్భుత విజయం సాధించిన జింబాబ్వే | ABP Desam
Continues below advertisement
ఉత్కంఠ భరితంగా సాగిన పాకి స్థాన్ వెర్సస్ జింబాబ్వే మ్యాచ్ లో.. జింబాబ్వేను విజయం వరించింది. లో స్కోరింగ్ మ్యాచ్ ఐనప్పటికీ.. ఎక్కడ వన్ సైడ్ కాలేదు. చివరి వరకు సాగి మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో పాకిస్థాన్ ఓటమి చెందింది.
Continues below advertisement