Pak vs Ned T20 WC Highlights: ఎట్టకేలకు ప్రపంచకప్ లో బోణీ కొట్టిన పాకిస్థాన్ | ABP Desam
ABP Desam
Updated at:
30 Oct 2022 08:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహమ్మయ్య.... ఎట్టకేలకు పాకిస్థాన్ బోణీ కొట్టింది. ఇండియా చేతిలో ఓటమి, జింబాబ్వే చేతిలో షాక్ తర్వాత... చిన్న జట్టైన నెదర్లాండ్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.