New Zealand vs England World cup 2023 : కేన్ మామ లేకున్నా కసితీరా ఆడారు | ABP Desam
Continues below advertisement
డిఫెండింగ్ ఛాంపియన్స్ కి బరిలోకి దిగిన ఇంగ్లండ్ వీరులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది న్యూజిలాండ్. కేన్ మామ దగ్గర మొదలుపెడితే టాప్ ప్లేయర్లు ఎవరూ మ్యాచ్ లో లేరు ఈజీగా లాగేద్దాం అనుకుంటుంది బట్లర్ బ్యాచ్. కానీ బీడీ త్రీడీలో కనపడింది.
Continues below advertisement