NED vs RSA Match Highlights : World Cup 2023లో ఇది మరో ట్విస్టు..ఇది లేటెస్టు | ABP Desam
Continues below advertisement
నెదర్లాండ్స్ సౌతాఫ్రికా లాంటి స్ట్రాంగ్ టీమ్ ను అది కూడా వరల్డ్ కప్ లో ఓడిస్తుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు. మొన్నటి మొన్న ఆఫ్గానిస్థాన్ ఇంగ్లండ్ కు కోలుకులేని షాక్ ఇచ్చింది. దాన్ని నుంచి తేరుకునే లోపే డచ్ కుర్రాళ్లు అద్భుతమే చేశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement