IND vs NZ ODI Tickets అమ్మకాల్లో బ్లాక్ దందా! ఒక్కో టికెట్ పై 3 రెట్లు అధికంగా వసూలు
India Vs New Zealand first ODI ఈ నెల 18న హైదరాబాద్ ( Hyderabad ) వేదికగా జరగనుంది. ఎలాగైనా మ్యాచ్ చూడాలనుకునే ఫ్యాన్స్ కు.. బ్లాక్ దందా చేసేవారు చుక్కలు చూపిస్తున్నారు.