N Jagadeesan List A Cricket Records: వరుసగా 5 సెంచరీలతో రికార్డుల మోత మోగించిన జగదీశన్ | ABP Desam
Continues below advertisement
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తనను రిటైన్ చేసుకోలేదన్న కసే మరేంటో... ఈ ఇండియన్ ఆటగాడు... దుమ్ము రేపుతున్నాడు. ఆ ఆటగాడి పేరు నారాయణ్ జగదీశన్. ఎన్. జగదీశన్. లిస్ట్-ఏ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Continues below advertisement