Muralitharan About India Chances Of Winning World Cup 2023: ఇండియాకు ఎంత చాన్స్ ఉంది..?
Continues below advertisement
మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 800. ఈ సినిమా అక్టోబర్ 6వ తేదీన విడుదల కాబోతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడిన మురళి... ప్రపంచకప్ లో ఇండియా అవకాశాల గురించి మాట్లాడాడు.
Continues below advertisement