Mumbai Indians vs Delhi Capitals WPL Final Preview: ఇవాళ్టి మ్యాచ్ నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేయాలి..?
మొట్టమొదటిసారిగా నిర్వహించిన WPL గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఇవాళే ఫైనల్ మ్యాచ్. టోర్నమెంట్ మొత్తం ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ నుంచి మనం ఎక్స్ పెక్ట్ చేయాల్సిన ఐదు అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.
Tags :
Mumbai Delhi Capitals Mumbai Indians MI Vs DC Telugu News Brabourne Stadium ABP Desam WPL 2023 WPL Final