MS Dhoni Wicket Keeping Tips: తన వికెట్ కీపింగ్ సక్సెస్ కు రీజన్ చెప్పిన ఎంఎస్ ధోనీ | ABP Desam
ధోనీ వికెట్ కీపింగ్ గురించి కెరీర్ స్టార్టింగ్ లో ఎంతో చర్చ జరిగింది. సంప్రదాయ విరుద్ధంగా తన వికెట్ కీపింగ్ స్టైల్ ఉంటుందని..! తన వికెట్ కీపింగ్ స్టైల్ అలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో ధోనీ ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.