MS Dhoni Tips To Pant, Pandya: బ్యాట్ల విషయంలో పంత్, పాండ్యకు ధోనీ టిప్స్ | ABP Desam
మహేంద్రసింగ్ ధోనీ... ఇండియాకే కాదు ప్రపంచ క్రికెట్ లోనే బెస్ట్ ఫినిషర్స్ లో ఒకడు. ఇప్పుడు టీమిండియా ఫినిషింగ్ రోల్స్ లో ఉన్న రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య... ధోనీని ఫాలో అయిపోతున్నారు.