MS Dhoni's Prediction| T20 WC 2022| 2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ కాలేదుగా..! | ABP Desam
ధోని ఎంతో కాన్ఫిడెంట్ గా 2011 సీన్ రిపీట్ అవుతుంది అని చెప్పారు. చెప్పినట్లుగా టోర్నమెంట్ మెుదటి నుంచి టీం ఇండియాకు అంత మంచే జరిగింది. చివర్లో ప్రిడిక్షన్ బొల్తా కొట్టింది