MS Dhoni on Fielding and bowlers : బ్రావో తనను అందుకే తిడతాడన్న ధోనీ | ABP Desam
Continues below advertisement
సన్ రైజర్స్ తో మ్యాచ్ తర్వాత ధోనితో చాలా సేపు మాట్లాడిన హర్షా భోగ్లే..కేవలం మ్యాచ్ గురించే కాకుండా ధోని మైండ్ సెట్ గురించి రేర్ ఇన్ సైట్స్ రాబట్టే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఫీల్డింగ్ గురించి అడిగిన ప్రశ్నలకు ధోని సమాధానం చెప్పాడు.
Continues below advertisement