MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP Desam

Continues below advertisement

తలా అని పేరు తెచ్చుకుని తమిళనాడుకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఐపీఎల్ కి ఓ కొత్త క్రేజ్ తీసుకువచ్చిన ధోనికి ఈసారి ఐపీఎల్ మాత్రం కచ్చితంగా లాస్ట్ సీజన్ అని అందరూ భావిస్తున్నారు. రీజన్ ధోని వయస్సు 42సంవత్సరాలు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram