MS Dhoni Hookah Smoking Viral Video: కెప్టెన్ కూల్ పై విమర్శలు, కారణం ఈ వైరల్ వీడియో
అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరమైన దగ్గర్నుంచి కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ, ఐపీఎల్ మరియు యాడ్ షూట్స్ సమయంలో తప్ప పెద్దగా బయట కనపడట్లేదు. అయితే ఇప్పుడు ధోనీపై విమర్శలు వస్తున్నాయి.