MS Dhoni Golf With Trump : యూఎస్ పర్యటనలో దుమ్మరేపుతున్న తలా | ABP Desam
Continues below advertisement
యూఎస్ పర్యటనలో చిల్ అవుతున్న మహేంద్ర సింగ్ ధోని..మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేశాడు. నిన్ననే యూఎస్ ఓపెన్ కి వెళ్లి అల్కరాస్ మ్యాచ్ చూసిన మాహీ..ఈరోజు సరదాగా గోల్ఫ్ ఆడుతూ కనిపించాడు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement