MS Dhoni Craze At Jaipur | ఎక్కడికి వెళ్లినా..ధోనీని తరుముతున్న ఫ్యాన్స్ | IPL 2023 | ABP Desam
ABP Desam
Updated at:
28 Apr 2023 11:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధోనీ ఎక్కడికి వెళ్తే ఫ్యాన్స్ అక్కడికి వస్తున్నారు. చూడండి.. ఈ మ్యాచ్ జరిగింది.. రాజస్థాన్ జైపూర్ లో . కానీ, స్టేడియంలో పింక్ జెర్సీల కంటే... ఎల్లో జెర్సీలే ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం ఒకే ఒక్కడు.. MS Dhoni.అతడిని చూడటానికి ప్రాంతాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.