MS Dhoni Autographed His Fan Bike : రాంచీలో ఫ్యాన్ బైక్ మీద ధోని ఆటోగ్రాఫ్.ఈలోగా.! | ABP Desam
డుకాటి, ట్రైంఫ్ లాంటి కాస్ట్లీ బైక్స్ ను ధోనికి చూపించిన బైకర్స్ వాటిపై ధోని ఆటోగ్రాఫ్స్ కావాలని అడిగారు. ఫ్యాన్స్ కోరినట్లే వాటి మీద ఆటోగ్రాఫ్ చేశాడు మాహీ. అయితే ఆటోగ్రాఫ్ చేసేప్పుడు ధోని చేసిన ఓ పని అతనికి బైక్స్ అంటే ఎంతిష్టమో చెబుతోంది.