Mohammed Shami 5 Wickets vs New Zealand: కంబ్యాక్ లో అదరగొట్టేసిన మహ్మద్ షమీ
మరోసారి... విరాట్ కోహ్లీ తనకు మాత్రమే సాధ్యమయ్యే మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ అంతా తనవైపు తిప్పేసుకున్నాడు కానీ, ఇంకొక హీరో కూడా ఉన్నాడు. మహ్మద్ షమీ. కంబ్యాక్ మ్యాచ్ లో రచ్చలేపాడు. షమీ ప్రతి మ్యాచూ కచ్చితంగా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.