Mohammad Rizwan Cramps Acting : సెంచరీ చేసినా సింపతీ కోసమే తాపత్రయం | ABP Desam

Continues below advertisement

మహమ్మద్ రిజ్వాన్ పాకిస్థాన్ రీసెంట్ టైమ్స్ లో ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్. బాబర్ ఆజమ్ తో కలిసి రిజ్వాన్ ఆడిన ఎన్నో ఇన్నింగ్స్ నయా పాకిస్థాన్ క్రికెట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ఇదే టైమ్ లో రిజ్వాన్ ఆట తీరును గమనించే వాళ్లు చెప్పేదేంటంటే అతడి ఓవరాక్షన్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram