MI vs PBKS Match Highlights |లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో హీరోగా నిలిచిన అర్ష్ దీప్ సింగ్ | ABP Desam
మ్యాచ్ అంటే ఇది..!థ్రిల్లర్ అంటే ఇది..! లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో చేరిపోయింది ముంబయి వెర్సస్ పంజాబ్. సూర్య కుమార్ యాదవ్, కెమెరూన్ గ్రీన్, టీమ్ డేవిడ్ వంటి హిట్టర్లు కొట్టినా..పంజాబ్ దే విజయం. డెత్ ఓవర్స్ లో అద్భుత బౌలింగ్ వేసిన అర్ష్ దీప్ సింగ్.. హిరో ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ముంబయిపై 13 పరుగుల తేడాతో పంజాబ్ సూపర్ విన్ సాధించింది. మరీ ఈ మ్యాచ్ లో ని టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!