Mens Cricket Team Win Gold In Asian Games: స్వర్ణం సాధించిన రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత్
Continues below advertisement
ఏషియన్ గేమ్స్ లో అన్ని క్రీడల్లోనూ భారత అథ్లెట్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే 100 మెడల్స్ కౌంట్ దాటేసిన భారత్ ఖాతాలో ఇప్పుడు మరో పసిడి వచ్చి చేరింది. పురుషుల క్రికెట్ లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత జట్టు స్వర్ణం సాధించింది.
Continues below advertisement