MCC Clarity On Mitchell Starc Catch Of Ben Duckett: మరో వివాదాస్పద క్యాచ్, దాని గురించి వివరణ ఇది.!

ఈ మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో చూశాం... మన శుభ్ మన్ గిల్ క్యాచ్ ను కామెరూన్ గ్రీన్ పట్టిన తీరు.... వివాదాస్పదమైంది. ఆ తర్వాత యాషెస్ తొలి టెస్టులో స్టీవ్ స్మిత్ కూడా అలాంటి క్లోజ్ క్యాచే పట్టాడు. ఇప్పుడు మరోసారి ఇంకో ఆస్ట్రేలియా ప్లేయర్ క్లోజ్ క్యాచ్ పట్టాడు. ఇది మళ్లీ క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola