Mark Boucher Ritika Sajdeh: ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు గురించి మరోసారి వివాదం
Continues below advertisement
ఐపీఎల్ ( IPL ) లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు ( Mumbai Indians Captaincy ) ఎంత కలకలాన్ని సృష్టించిందో తెలిసిందే. ఇన్నాళ్ల తర్వాత హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ( Mark Boucher ) స్పందించాడు. అతను చేసిన కామెంట్లపై రోహిత్ శర్మ ( Rohit Sharma ) భార్య రితికా ( Ritika Sajdeh ) బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేసింది.
Continues below advertisement