LSG vs SRH Highlights | మార్క్రమ్ వచ్చిన మారని SRH తీరు.. ఇలా ఐతే కష్టమే | TATA IPL 2023 | ABP
ABP Desam
Updated at:
07 Apr 2023 11:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోషల్ మీడియాలో మలక్ పేట్ మార్క్రమ్ అన్నారు... బొరబండ బ్రూక్ అని పోస్ట్ లు వేశారు. కానీ ఏమైందిరా..! అంతా అస్సాం.ఆపసోపాలు పడి SRH 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. లక్నో మాత్రం ఈజీగా 16 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది.