పాక్ తో మ్యాచ్, వందో టీ20.. ఫాంలోకి రావడానికి ఇంత కన్నా మోటివేషన్ కావాలా..?
Continues below advertisement
ఒకే. ఇప్పటికే దీని మీద చాలా చర్చ జరిగింది. కోహ్లీ సెంచరీ కొట్టి మూడేళ్లు దాటిపోయింది అని. ఫాంలోకి ఎప్పుడు వస్తాడో అంతా ఈగర్లీ వెయిటింగ్. పాక్ తో జరగబోయే ఏషియా కప్ మ్యాచ్. చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే అది కోహ్లీకి వందో టీ20 కూడా.
Continues below advertisement