KL Rahul May Face Huge Expectations In World Cup 2023: రాహుల్ మీద అంత ప్రెషర్ ఎందుకో తెలుసా..?

కేఎల్ రాహుల్ మీద ఈసారి వరల్డ్ కప్ లో కొండంత బాధ్యత ఉండబోతోంది. గాయం నుంచి తిరిగి వస్తూనే అతని మీద ఇప్పుడు,ప్రపంచకప్ లో అంచనాలు గట్టిగానే ఉండబోతున్నాయి. దానికి రెండు కారణాలు. ఒకటి మిడిలార్డర్ లో కీలకమైన స్థానంలో ఆడతాడు కాబట్టి. ఆ అంచనాలను ఇప్పటిదాకా జరిగిన మ్యాచెస్ లో రాహుల్ ఆల్రెడీ అందుకున్నాడు. 140 కోట్ల మంది ఫ్యాన్స్ కు కాస్త భరోసా కల్పించాడు. అయితే అంతకన్నా బృహత్తర బాధ్యత మరొకటి ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola