KL Rahul Lucknow Super Giants vs Delhi Capitals: ఇవాళ దిల్లీతో తొలి మ్యాచ్ ఆడబోతున్న లక్నో

Continues below advertisement

ఇవాళ రాత్రి దిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 16వ సీజన్ ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది.... లక్నో సూపర్ జెయింట్స్. గతేడాది ఎలిమినేటర్ దాకా వచ్చిన లక్నో ఈసారి ఎక్కడిదాకా వెళ్తుందో అందరికీ ఆసక్తిగా మారింది. అంతకన్నా ఎక్కువ ఆసక్తికరం.... కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడన్నది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram