KKR vs PBKS IPL 2023 Highlights: Rinku Singh Andre Russell హిట్టింగ్ తో కేకేఆర్ విజయం
ఐపీఎల్ లో మరో అద్భుతమైన థ్రిల్లర్. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఆఖరి బాల్ దాకా వెళ్లింది. మరోసారి రింకూ సింగ్.... కేకేఆర్ కు హీరోగా అవతరించాడు. పంజాబ్ పై కోల్ కతా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.