Jimmy Anderson Retirement | లార్డ్స్ టెస్టుతో రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన అండర్సన్ | ABP Desam
2027వస్తే మొట్ట మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగి 150సంవత్సరాలు పూర్తవుతుంది. 1877లో జరిగింది మొదటి టెస్ట్. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్ ఎవరో తెలుసా జిమ్మీ ఆండర్సన్. ఆ లెజెండ్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించాడు.