Jasprit Bumrah Sets Record On Return: వస్తూనే బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డ్

Continues below advertisement

రేపట్నుంచి ఐర్లాండ్ తో టీమిండియా మూడు టీ ట్వంటీల సిరీస్ మొదలు కాబోతోంది. ఆ సిరీస్ గురించి కన్నా అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటోంది మన పేస్ ఏస్ జస్ ప్రీత్ బుమ్రా కంబ్యాక్ గురించే. కానీ వస్తూనే బుమ్రా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram