Jasprit Bumrah Set To Miss IPL WTC Final: బుమ్రా ఇంకెన్ని నెలలు దూరం అవుతాడో..?
Continues below advertisement
టీమిండియా ఏస్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా... ఇంకెన్ని నెలలు గాయంతో ఆటకు దూరమవుతాడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం... ఐపీఎల్, WTC Final కూడా మిస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Continues below advertisement