IPL 2023 MS Dhoni Surya Kumar Yadav Promo: Jio Cinema ప్రోమోలో ధోనీ, సూర్య

ఈ నెలాఖరు నుంచి... మార్చి 31 నుంచి 2 నెలల పాటు ఐపీఎల్ జరగబోతోంది తెలుసు కదా. ఈసారి జియో సినిమా దీన్ని స్ట్రీమ్ చేయబోతోంది. ఎన్నో ఎగ్జైటింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వేర్వేరు కెమెరా యాంగిల్స్ ను మనమే సెలెక్ట్ చేసుకోగలగడం, కీ మూమెంట్స్ మనమమే రిప్లే చేసుకునే అవకాశం, 360 డిగ్రీ వ్యూ. ఇలా ఎన్నో. వీటన్నింటిని కవర్ చేస్తూ ఓ ప్రోమో రిలీజ్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola