IndW vs AusW 2nd T20 Super Over: అదరగొట్టిన భారత మహిళలు, సూపర్ విక్టరీ..!
ABP Desam
Updated at:
12 Dec 2022 10:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండియా, ఆస్ట్రేలియా మహిళల మధ్య జరుగుతున్న 5 మ్యాచుల టీ20 సిరీస్ లో రెండో మ్యాచ్ ను..... భారత్ అద్భుత రీతిలో కైవసం చేసుకుంది. సూపర్ ఓవర్ దాకా సాగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, రిచా ఘోష్ తమ బ్యాటింగ్ తో అదరగొట్టారు.