INDvsWI T20 Series Update: టీ20 సీరీస్ కు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఔట్| ABP Desam
వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ జట్టును వైట్‌వాష్ చేసి చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా ఇక టీ 20 సీరీస్ పై దృష్టి సారించింది. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్ కు జట్టు లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. గాయం కారణంగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానం లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలకు జట్టులోకి జట్టులోకి వచ్చినట్టు బీసీసీఐ ప్రకటించింది.