Indian Team 1983 World Cup Hero Balwinder Sandhu: ఫైనల్ లో అతను అలా చేయకుంటే..?!
ABP Desam
Updated at:
06 Sep 2023 04:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమన భారత జట్టు మొట్టమొదటిసారిగా వన్డే ప్రపంచకప్ గెలుచుకుని 40 ఏళ్లు దాటింది. కపిల్ డెవిల్స్ పేరిట ఆ హీరోలను మనం ఇప్పటికీ తల్చుకుంటాం. సునీల్ గవాస్కర్-కపిల్ దేవ్-అమర్నాథ్-బిన్నీ-రవిశాస్త్రి-శ్రీకాంత్-వెంగ్ సర్కార్. ఇలా అందరి పేర్లూ మనకు చాలా బాగా గుర్తుంటాయి. కానీ చాలా తక్కువగా మాట్లాడుకునే ఓ హీరో గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం.